నిజామాబాద్, అక్టోబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధరణి పోర్టల్ అవగాహనా సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి. శనివారం జిల్లాలోని ఎంఆర్ఓలు మరియు ఆపరేటర్లకు ధరణి పోర్టల్‌పై ప్రెసెంటషన్ ఇచ్చిన అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడారు. గతంలో పని చేసిన తీరుగా కాకుండా కొత్తగా పనిచేయాలని, నెగెటివ్ ఆలోచనలు రానీయకుండా ప్రతి అధికారి పాజిటివ్గఆ వెళ్ళాలన్నారు. ప్రభుత్వం ఇప్పుడు అన్ని ఆప్షన్లు సిటిజెన్‌కు ఇస్తున్నదని, ఎంఆర్ఓలు ఆధార్, ఫోటో దరఖాస్తుదారుదా కాదా సరి చూసుకోవాలి తప్ప రిజిస్ట్రేషన్ ఆపే ...
Read More »Daily Archives: October 17, 2020
దసరాకు ధరణి లాంచ్…
నిజామాబాద్, అక్టోబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధరణి పోర్టల్ అవగాహణపై జిల్లా కలెక్టర్లు, ఆడిషనల్ కలెక్టర్లు, ఆర్డిఓలతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్. శనివారం తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు మరియు ఆర్డీవోలకు ధరణి పోర్టల్ పై వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రెసెంటషన్ ఇచ్చిన అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడారు. దసరాకు ధరణి లాంచ్ అవుతున్నదని, ఇది చాలా పారదర్శకంగా, ఖచ్చితత్వంతో, సేఫ్ అండ్ సెక్యూర్డుగా ఉంటుందన్నారు. ...
Read More »ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
బీర్కూర్, అక్టోబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం బీర్కూర్ మండలంలోని చించోలి, కిష్టాపూర్, బీర్కూర్, భైరాపూర్ గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ అధ్యక్షులు పోచారం భాస్కర్ రెడ్డి ప్రారంభించారు. భైరాపూర్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన అనంతరం బతుకమ్మ చీరలను ఆడపడుచులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా రైతుబంధు అధ్యక్షులు అంజిరెడ్డి, డీసీఓ శ్రీనివాస్, బీర్కూర్ మార్కెట్ కమిటీ అధ్యక్షులు అశోక్, బీర్కూర్ సొసైటీ అధ్యక్షులు గాంధీ, బైరాపూర్ సొసైటీ అధ్యక్షులు ...
Read More »పండగపూట ఆడబిడ్డలు నిరుత్సాహంగా ఉండొద్దు
బాన్సువాడ, అక్టోబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం బాన్సువాడ మండలం ఇబ్రహీంపేట్, రాంపూర్, పోచారం మరియు దేశాయిపేట్ గ్రామాలలో నిజామాబాద్ జిల్లా డీసీసీబీ అధ్యక్షులు పోచారం భాస్కర్ రెడ్డి ఆడపడుచులకు బతుకమ్మ చీరలు పంపిణి చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలలో పోచారం భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై 6 సంవత్సరాలు అవుతుందని, గత నాలుగు సంవత్సరాలుగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఏ తెలంగాణ ఆడబిడ్డ బతుకమ్మ పండగ పూట నిరుత్సాహంగా ఉండకూడదని ప్రతి ఒక్కరికి ...
Read More »