Breaking News

ట్రిపుల్‌ ఐటీకి మోడల్‌ విద్యార్థులు ఎంపిక

కామారెడ్డి, అక్టోబర్‌ 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని గోపాల్‌పేట మోడల్‌ స్కూల్‌కు చెందిన విద్యార్థిని షకీనా బాసర ట్రిపుల్‌ ఐటీకి ఎంపికైనట్లు మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ శ్రీలత ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే ఎల్లారెడ్డి మోడల్‌ స్కూల్‌ విద్యార్థి కె.వినీల్‌ కుమార్‌ ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపాల్‌ సాయిబాబా తెలిపారు.

జిల్లాలోని బాన్సువాడ మండలం కొత్తబాది గ్రామంలో గల తెలంగాణ మోడల్‌ స్కూల్‌కు చెందిన నలుగురు విద్యార్థులు బాసర త్రిబుల్‌ ఐటీకి ఎంపికైనట్లు ప్రిన్సిపల్‌ రాజారెడ్డి తెలిపారు. పాఠశాలకు చెందిన అఖిల, శ్రీనునాయక్‌, సాయితేజ, నరేష్‌లు ఎంపికయ్యారు. వీరిని ఉపాధ్యాయ బందం అభినందించారు.

Check Also

31వరకు టీఎస్ ఈసెట్ ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు పొడగింపు..

హైద‌రాబాద్‌, మే 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః తెలంగాణ ఈ సెట్‌–21 ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు గడువును మ‌రోమారు ...

Comment on the article