Breaking News

మందుబాబును తట్టిలేపిన గోవు

కామారెడ్డి, అక్టోబర్‌ 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జొక్కల్‌ మండల కేంద్రంలో బుధవారం ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఓ వ్యక్తి రోడ్డుపై పడిపోగా అటుగా వెళ్తున్న ఆవు వచ్చి అతన్ని తట్టిలేపే ప్రయత్నం చేసింది. మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి లేచే వరకు గోవు ప్రయత్నం చేసింది.

చివరికి సదరు వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మూగ జీవి వచ్చి అతన్ని లేపడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు.

Check Also

మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ...

Comment on the article