Breaking News

కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

కామరెడ్డి, అక్టోబర్‌ 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజకవర్గంలోని 5 మందికి 5 లక్షల 580 రూపాయల కల్యాణలక్ష్మి చెక్కులను ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ పంపిణీ చేశారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు 2,947 మందికి 29 కోట్ల 6 లక్షల 8 వేల 942 రూపాయల చెక్కులు పంపిణీ చేసినట్టు గోవర్ధన్‌ తెలిపారు.

అలాగే కామారెడ్డి మున్సిపాటీలో నూతనంగా కొనుగోలు చేసిన తడి చెత్త, పొడి చెత్త వాహనాలను ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ నిట్టు జాహ్నవి తదితరులు పాల్గొన్నారు.

Check Also

బాలల హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి

కామారెడ్డి, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాలల హక్కుల వారోత్సవాల గోడ ప్రతులను జిల్లా కలెక్టర్‌ ...

Comment on the article