Breaking News

దళారులకు అమ్మి మోసపోవద్దు

కామరెడ్డి, అక్టోబర్‌ 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం గర్గుల్‌ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు పండించిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, దళారులకు తమ ధాన్యాన్ని అమ్మి మోసపోవద్దని సూచించారు.

కార్యక్రమంలో డిసిసిబి వైస్‌ చైర్మన్‌ ప్రేమ్‌ కుమార్‌, కామారెడ్డి ఎంపిపి పిప్పిరి ఆంజనేయులు, సొసైటీ చైర్మన్‌ లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

బాలల హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి

కామారెడ్డి, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాలల హక్కుల వారోత్సవాల గోడ ప్రతులను జిల్లా కలెక్టర్‌ ...

Comment on the article