Breaking News

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

బాన్సువాడ, అక్టోబర్‌ 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం బాన్సువాడ మండలం సోమేశ్వర గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తెరాస యువనాయకులు పోచారం సురెందర్‌ రెడ్డితో కలిసి ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా డీసీసీబీ అధ్యక్షులు పోచారం భాస్కర్‌ రెడ్డి ప్రారంభించారు.

కార్యక్రమంలో జిల్లా రైతు బంధు అధ్యక్షులు అంజిరెడ్డి, ఎంపీపీ దొడ్ల నీరజ వెంకట రాం రెడ్డి, సోమేశ్వరం సర్పంచ్‌ పద్మ మొగులయ్య, బాన్సువాడ మున్సిపల్‌ చైర్మన్‌ జంగం గంగాధర్‌, ఏఎంసి చైర్మన్‌ పాత బాలకృష్ణ, బుడ్మి సొసైటీ చైర్మన్‌ పిట్ల శ్రీధర్‌, మండల తెరసపార్టీ అధ్యక్షులు మోహన్‌ నాయక్‌, దేశాయిపేట్‌ సర్పంచ్‌ శ్రావణ్‌, మండల నాయకులు దొడ్ల వెంకట్‌ రాం రెడ్డి, ఎజాజ్‌ ఖాన్‌, గురు వినయ్‌, కార్యకర్తలు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు.

Check Also

8 నుండి గొర్రెలు, మేకల‌కు టీకాలు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఫిబ్రవరి 8వ తేదీ నుండి 20 వ తేదీ ...

Comment on the article