Breaking News

‘కరోనా సమయంలో పోలీసులు ఎదుర్కొన్న సవాళ్ళు’ వ్యాసరచన పోటీ

నిజామాబాద్‌, అక్టోబర్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీసు కమీషనరేట్‌ పరిధిలో పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా రెండు రోజుల పాటు నిజామాబాద్‌, ఆర్మూర్‌, బోధన్‌ డివిజన్‌ పరిధిలోగల పోలీసు స్టేషన్లు, పోలీసు హెడ్‌ క్వార్టర్స్‌లో వ్యాస రచన పోటీలు నిర్వహించినట్టు నిజామాబాద్‌ కమీషనర్‌ ఆఫ్‌ పోలీసు కార్తికేయ ఒక ప్రకటనలో తెలిపారు.

కానిస్టేబుల్‌ నుంచి ఎస్‌ఐ స్థాయి వరకు వ్యాసరచన పోటీలలో పాల్గొన్నారు. ‘కరోనా సమయంలో పోలీసులు ఎదుర్కొన్న సవాళ్ళు’ అనే అంశంపై పోటీ నిర్వహించగా 110 మంది సిబ్బంది వ్యాసాలు రాసినట్టు తెలిపారు.

Check Also

కోవిడ్‌ పరీక్షలు జరిగేలా చూడాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ఒక్కరు మాస్కులు ధరించడం, సోషల్‌ డిస్టెన్స్‌ పాటించడం, ...

Comment on the article