కామారెడ్డి, అక్టోబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన కరోనా పేషెంట్‌కి బి పాజిటివ్ ప్లాస్మా కావాలని వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. తాడ్వాయి మండలం దేమే గ్రామానికి చెందిన వ్యాపారి జలిగామ చంద్రశేఖర్ మానవత దక్పథంతో బి పాజిటివ్ ప్లాస్మాను సన్ షైన్ వైద్యశాల హైదరాబాదులో అందజేసి ప్రాణాలు కాపాడడం అభినందనీయమని బాలు అన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి ప్లాస్మా కావాలంటే 9492874006 కు సంప్రదించాలని, వారికి దాతల సహకారంతో ...
Read More »Daily Archives: October 30, 2020
ఒక్క కిలో కూడా తరుగు రావద్దు…
నిజామాబాద్, అక్టోబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ మండలం కాలూర్ గ్రామంలో సిద్దిరామేశ్వర్ రైస్‌మిల్‌ను జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. శుక్రవారం నిజామాబాద్ మండలం కాలూర్ గ్రామంలో సిద్ది రామేశ్వర్ రైస్ మిల్లో ధాన్యం సేకరణ, కస్టమర్ మిల్లింగ్ ప్రక్రియ పరిశీలించారు. రైస్ మిల్ ప్రక్కన కోత కోస్తున్న హర్వేస్టర్, కోసిన ధాన్యం నాణ్యతను పరిశీలించారు. ఈ సందర్బంగా రైతులతో మాట్లాడారు. అనంతరం హార్వెస్టర్ యజమానులతో మాట్లాడారు. వానాకాలం ధాన్యం సేకరణలో 9 లక్షల టన్నుల ...
Read More »అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
కామారెడ్డి, అక్టోబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పలు అభివద్ది పనులకు శుక్రవారం శంకుస్థానలు, ప్రారంభోత్సవాలు చేశారు. బీబీపేట్ మండలంలో 2.95 కోట్ల రూపాయలతో నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాల భవనాన్ని, జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో దాత తిమ్మన్నగారి సుభాష్ రెడ్డి స్వంత నిధులు సుమారు 3.5 కోట్ల రూపాయలతో నిర్మించనున్న పాఠశాల భవన నిర్మాణ పనులకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ...
Read More »