Breaking News

బంజారాల ఆరాధ్య దైవం రామ్‌ రావ్‌ మహరాజ్‌

బాన్సువాడ, అక్టోబర్‌ 31

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బంజారాల ఆరాధ్య దైవం సంత్‌ తపస్వి పౌరా దేవి పీఠాధిపతి రామ్‌ రావు మహరాజ్‌ మతి పట్ల ఉమ్మడి జిల్లాల డీసీసీబీ అధ్యక్షులు పోచారం భాస్కర్‌ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

బాన్సువాడ పట్టణ కేంద్రం, అంబేడ్కర్‌ విగ్రహం వద్ద బంజారా సోదరులు ఏర్పాటు చేసిన పీఠాధిపతి సంత్‌ రామ్‌ రావు చిత్రపటానికి పులమాల సమర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో బాన్సువాడ నియోజకవర్గ బంజారాలు పాల్గొన్నారు.

Check Also

అభివృద్ధి పనులు పరిశీలించిన స్పీకర్‌

బాన్సువాడ, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలో జరుగుతున్న అభివద్ధి పనులను ప్రజాప్రతినిధులు, అధికారులతో ...

Comment on the article