Breaking News

స్లాట్‌ బుక్‌ చేసుకోవచ్చు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 31

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌కు కొత్తగా ఏర్పాటు చేసిన ధరణి పోర్టల్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. స్లాట్‌ బుక్‌ చేసుకోవాలనుకునే వారు మీసేవ కేంద్రాలలో వివరాలను నమోదు చేయించుకోవాలని, నవంబర్‌ 2వ తేదీ నుండి అన్ని తహసిల్దార్‌ మరియు జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని, జిల్లా ప్రజలు అవకాశాలను వినియోగించుకోవాలని కలెక్టర్‌ ప్రకటనలో కోరారు.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article