నిజామాబాద్, నవంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హైదరాబాద్లో ఎమ్మెల్సీ కవిత స్వగహంలో జిల్లా గోసంగి సంఘం అధ్యక్షులు నిరుగొండ బుచ్చన్న, గోసంగి యువజన సంఘం జిల్లా అధ్యక్షులు గంధం రాజేష్ తదితరులతో మర్యాద పూర్వకంగా కలిశారు. ఎం.ఎల్.సి ఎన్నికల్లో విజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలియజేసి గోసంగుల సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ప్రధానంగా నిజామాబాద్ జిల్లా గోసంగీలు ఎదుర్కొంటున్న సమస్యలను కవితకు వివరించారు. ఇందుకు సానుకూలంగా స్పందిస్తూ గోసంగీలు అత్యంత వెనుకబడి ఉన్న విషయం తమ దష్టిలో ఉన్నందున వారికి ...
Read More »Daily Archives: November 1, 2020
రెండు పడక గదుల ఇళ్ళ ప్రారంభం
బాన్సువాడ, నవంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అర్హత గల లబ్ధిదారులందరికీ రెండు పడకల ఇల్లు మంజూరు చేస్తామని రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మొదట బంజారాల ఆరాధ్య దైవం సంత్ తపస్వి పౌరా దేవి పీఠాధిపతి రామ్ రావు మహరాజ్ గారి మతి పట్ల 2 నిముషాలు మౌనం పాటించి సంతాపం తెలిపారు. ఆదివారం బాన్సువాడ మండలం తాడుకోల్ గ్రామంలో నూతనంగా నిర్మించిన రెండు పడక గదుల ఇళ్ళ పట్టాలను లబ్ధిదారులకు రాష్ట్ర శాసనసభ స్పీకర్ ...
Read More »