విస్తృతంగా ఆరోగ్య సూత్రాల ప్రచారం…

కామారెడ్డి, నవంబర్‌ 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కామారెడ్డి పట్టణంలో కోవిడ్‌ 19నివారణకు, నియంత్రణకు పాటించవలసిన ఆరోగ్య సూత్రాలు గురించి విస్తతంగా ప్రచారం చేశారు. కాకతీయ నగర్‌, విద్యానగర్‌, దేవనపల్లిలో మాస్కులు పంపిణీ చేశారు.

డిఎం హెచ్‌వో డాక్టర్‌ పి.చంద్రశేఖర్‌ సూచనలను అనుసరించి డిప్యూటి డిఎం అండ్‌ హెచ్‌వో నాగరాజ్‌, సంజీవరెడ్డి, ఎం.రాణి ప్రచారం చేశారు.

Check Also

కామారెడ్డి వ్యాపారస్తుల‌కు ముఖ్య గమనిక

కామారెడ్డి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో కరోనా వ్యాధి తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న ...

Comment on the article