Breaking News

డిగ్రీ విద్యార్థులకు ముఖ్య గమనిక

డిచ్‌పల్లి, నవంబర్‌ 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని అన్ని అనుబంధ కళాశాలలోని డిగ్రీ ఇయర్‌ వైస్‌ బిఏ, బికాం, బిఎస్సి, బిబిఎ, బిఎ (ఎల్‌) కోర్సులకు చెందిన మొదటి, రెండవ మరియు మూడవ సంవత్సరాల బ్యాక్‌ లాగ్‌ పరీక్షలు ఈ నెల 9 నుంచి 28 వ తేదీ వరకు జరుగుతాయని పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు ఒక ప్రకటనలో షెడ్యూల్‌ విడుదల చేశారు.

కావున డిగ్రీ కళాశాలల ప్రధానాచార్యులు, బ్యాక్‌ లాగ్‌ విద్యార్థులు గమనించగలరని ఆయన కోరారు. పూర్తి వివరాలకు యూనివర్సిటి వెబ్‌ సైట్‌ సంప్రదించవలసిందిగా సిఓఇ సూచించారు.

Check Also

టీయూ అడ్మిషన్స్‌ డైరెక్టర్‌, దోస్త్‌ కో – ఆర్డినేటర్‌గా డా. సంపత్‌ కుమార్‌

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాల‌యం స్టాటిస్టికల్‌ విభాగపు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డా. ...

Comment on the article