ఇద్దరికి కరోనా పాజిటివ్‌

కామారెడ్డి, నవంబర్‌ 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం రామారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్‌లో ర్యాపిడ్‌ ఆంటీజెన్‌ కిట్‌ ద్వారా 56 మందికి కరోన టెస్ట్‌లు నిర్వహించినట్టు వైద్యాధికారి షాహీద్‌ అలీ తెలిపారు.

కాగా ఇద్దరికి పాజిటివ్‌ వచ్చిందని, ఒక్కరు రామారెడ్డి గ్రామస్తులు, ఒక్కరు గర్గుల్‌ గ్రామస్థులని వైద్యాధికారి పేర్కొన్నారు.

Check Also

కామారెడ్డి వ్యాపారస్తుల‌కు ముఖ్య గమనిక

కామారెడ్డి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో కరోనా వ్యాధి తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న ...

Comment on the article