తెరాసలోకి సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలు

ఆర్మూర్‌, నవంబర్‌ 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని పెర్కిట్‌, కోటార్మూర్‌, ఆర్మూర్‌ పట్టణ కాంగ్రెస్‌ నాయకులు, టీడీపీ నాయకులు, ఎస్‌కె అసిఫ్‌, చిలక రాజు, ఎండి అసిఫ్‌, నసీరుద్దీన్‌ మరియు 100 మంది యువకులు ఆదివారం ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి సమక్షంలో తెరాస పార్టీలో చేరినారు.

పెర్కిట్‌ మాజీ వార్డ్‌ మెంబర్‌ ఆసీఫ్‌ మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం మరియు జీవన్‌రెడ్డి చేపడుతున్న అభివద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై తెరాస పార్టీలో చేరడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో తెరాస నాయకుడు పండిత్‌ పవన్‌, కౌన్సిలర్‌ బండారి ప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

రేపు భారత్‌ బంద్‌

ఆర్మూర్‌, మార్చ్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాల‌ను మరియు జాతీయ ...

Comment on the article