కామారెడ్డి, నవంబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పురపాలక సంఘ కార్యాలయంలో మంగళవారం 10వ తేదీ ఉదయం 11 గంటలకు ఆధార్ కేంద్రం ప్రారంభిస్తున్నట్టు పురపాలక సంఘం కమీషనర్ దేవేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రారంభోత్సవానికి ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్, అదనపు కలెక్టర్ విచ్చేస్తున్నట్టు తెలిపారు.
Read More »Daily Archives: November 9, 2020
శుభ్రమైన ఆహారం తీసుకోవాలి
కామారెడ్డి, నవంబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం కామారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. పి. చంద్రశేఖర్ సూచనలు అనుసరించి కామారెడ్డి పట్టణంలో మాస్ మీడియా అధికారులు కోవిడ్ 19 నివారణ, నియంత్రణ గురించి విస్తతంగా ప్రచారం చేశారు. పట్టణంలో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది కావున ప్రతి ఒక్కరు వ్యాప్తి నిరోధక జాగ్రత్తలు తీసుకోవాలని, అశ్రద్ధ చేయకూడదని తెలిపారు. కాలానుగుణంగా సంక్రమించే వ్యాధులు ప్రభల కుండా తగు నివారణకు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మర్లకుంటా ...
Read More »ఫోన్ ఇన్‌లో 20 ఫిర్యాదులు
కామారెడ్డి, నవంబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం కామారెడ్డి జనహిత భవన్లో ఫోన్ ఇన్ కార్యక్రమం ద్వారా ప్రజల నుండి జిల్లా అదనపు కలెక్టర్ పి.యాదిరెడ్డి 20 ఫిర్యాదులు అందుకున్నారు. వీటిలో రెవిన్యూ 13, గ్రామపంచాయతీ 2, మండల ప్రజాపరిషత్ సంబంధించి 2, విద్యాశాఖ, మున్సిపల్ శాఖ, పోలీస్ శాఖకు సంబంధించి ఒకటి చొప్పున ఫిర్యాదులు ఉన్నాయి. కార్యక్రమంలో డిఆర్డిఓ చంద్రమోహన్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Read More »వీర జవాన్‌కు వందనం
బాన్సువాడ, నవంబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జమ్మూకాశ్మీర్ మచిల్ కుపువారలో ఉగ్రదాడిలో వీరమరణం పొందిన నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం కోమన్‌పల్లి గ్రామానికి చెందిన ర్యాడా మహేష్ (26)కు ఘన నివాళి అర్పిస్తున్నట్టు డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి తెలిపారు. అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన మహేష్‌కు చిన్న తనం నుండే ఆర్మీ జవాన్ కావాలనే లక్ష్యంతోనే విద్యాబ్యాసం కొనసాగించారన్నారు. 2015 లో ఆర్మీ జవాన్‌గా విధుల్లో చేరారని, ...
Read More »11న బ్యాక్లాగ్ పరీక్షలు
డిచ్పల్లి, నవంబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో పిహెచ్.డి. కోర్సులకు చెందిన ప్రీ పిహెచ్.డి. బ్యాక్ లాగ్ పరీక్షలు ఈ నెల 11 వ తేదీన నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు. బ్యాక్ లాగ్ పరీక్షలకు 2012-13, 2013-14 బ్యాచ్ లకు చెందిన ఆర్ట్స్ ఫాకల్టీ కోర్సులు ఇంగ్లీష్, హింది, తెలుగు, ఉర్దూబీ సోషల్ సైన్స్ ఫాకల్టీ కోర్సులు అప్లైడ్ ఎకనామిక్స్, మాస్ కమ్యూనికేషన్బీ సోషల్ వర్క్, లా, కామర్స్, బిజినెస్ ...
Read More »వీరునికి అశ్రునివాళి
మంగళవారం భౌతిక కాయం రానున్నట్టు మంత్రి వెల్లడి ఆర్మూర్, నవంబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దేశ రక్షణలో ప్రాణాలను పణంగా పెట్టిన వీరునికి అశ్రునివాళి అర్పిస్తున్నామని రాష్ట్ర రోడ్లు భవనాలు శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. శనివారం రాత్రి జమ్మూ కాశ్మీర్ కుప్వారా జిల్లాలోని మాచిల్ సెక్టార్లో టెర్రరిస్టులతో జరిగిన ఎదురు కాల్పుల్లో వీర మరణం పొందిన వేల్పూర్ మండలం కోమన్ పల్లి గ్రామానికి చెందిన ర్యాడ మహేష్ కుటుంబ సభ్యులను సోమవారం మంత్రి జిల్లా ...
Read More »