Breaking News

Daily Archives: November 17, 2020

పోలీసు కుటుంబాలకు చెక్కుల పంపిణీ

నిజామాబాద్‌, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జూలై 6వ తేదీన ఎల్‌.మురళి, కానిస్టేబుల్‌ (1664) ఆత్మహత్య చేసుకుని మరణించారని, పోలీస్‌ అసోసియేషన్‌ ఆద్వర్యంలో అతని కుటుంబానికి పోలీస్‌ శాఖలో గల కాని స్టేబుల్‌ నుండి పోలీస్‌ కమీషనర్‌ వరకు తమ జీతం నుండి డెత్‌ ఫండ్‌ (ఆర్థిక సహాయం) రూ.1 లక్ష 24 వేల 100 చెక్కు రూపంలో మంగళవారం పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ చేతుల మీదుగా పోలీస్‌ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్సు హాల్‌లో మురళి సతీమణి అయిన హేమలతకి ...

Read More »

డిఆర్‌డిఎ పనులన్నీ వెంటనే పూర్తి కావాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిఆర్‌డిఎ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నర్సరీలు, హరిత హారం, క్రిమిటోరియం, డ్రైయింగ్‌ ప్లాటుఫామ్‌ తదితర పనులన్నీ వెంటనే పూర్తి చేయటానికి అధికారులందరూ ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌ నుండి ఎపిఓ, ఏఈపిఆర్‌లతో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్సులో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతి మండలంలో మరియు ప్రతి గ్రామపంచాయతీ వారీగా ఇచ్చిన టార్గెట్‌ను సమీక్షించారు. రెండు రోజుల్లో ప్రతి జిపిలో మట్టిని సిద్ధం చేసుకుని బ్యాగ్‌లలో ...

Read More »

అధికారులతో కలెక్టర్‌ సమీక్ష

కామారెడ్డి, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతు సమగ్ర సర్వే పోర్టల్‌లో మొక్కజొన్న వేసినట్లు నమోదు చేసుకున్న రైతులకే ఏఈఓలు కూపన్లు ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ. శరత్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని తన చాంబర్‌లో మంగళవారం వ్యవసాయ శాఖ, ఐకేపీ, మార్క్‌ఫెడ్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కూపన్ల ఆధారంగానే కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు మొక్కజొన్నలు కొనుగోలు చేయాలని సూచించారు. అటవీశాఖ, దేవాదాయ శాఖ భూములలో మొక్కజొన్న పంట పండించిన రైతులకు రైతు సమగ్ర సర్వేలో వివరాలు నమోదు ...

Read More »

అన్నపూర్ణగా తెలంగాణ

ఆర్మూర్‌, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహం, అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకొని ఆరు ఏళ్లలో తెలంగాణ అన్నపూర్ణగా అభివద్ధి చెందిందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖామాత్యులు సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి తెలిపారు. మంగళవారం వేల్పూరు మండల కేంద్రంలో స్వర్గీయ వేముల సురేందర్‌ రెడ్డి స్మారక రైతు వేదికను రాష్ట్ర రోడ్లు భవనాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్‌ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ముఖ్యఅతిథిగా ఆయన మాట్లాడారు. స్వర్గీయ వేముల సురేందర్‌ రెడ్డితో 30 ఏళ్ల ...

Read More »

వికలాంగులకు కృత్రిమకాలు

నిజామాబాద్‌, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోటరీ క్లబ్‌ నిజామాబాద్‌ ఆధ్వర్యంలో రోటరీ కత్రిమ అవయవ కేంద్రం ద్వారా నవంబర్‌ 18 బుధవారం నుండి జైపూర్‌ ఫుట్‌ (కత్రిమ కాలు) అందజేసే శిబిరం ప్రారంభం అవుతుందని నిర్వాహకులు తెలిపారు. 18 న రిజిస్ట్రేషన్స్‌ మరియు కొలతలు తిరిగి నవంబర్‌ 22న కత్రిమ కాలు అమర్చడం జరుగుతుందన్నారు. బాధితులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకై 9246990055 నెంబర్‌లో సంప్రదించాలన్నారు.

Read More »

ప్రతి మొక్క సంరక్షించాలి

కామారెడ్డి, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవెన్యూ ప్లాంటేషన్‌లో నాటిన ప్రతి మొక్కను సంరక్షణ చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎ.శరత్‌ కోరారు. మంగళవారం తన చాంబర్‌లో పంచాయతీ, ఉపాధి హామీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో నాటిన మొక్కలలో 85 శాతం జీవించే విధంగా చూడాలని సూచించారు. పల్లె ప్రకతి వనంలో నాటిన మొక్కలను 100 శాతం సంరక్షణ చేయాలని పేర్కొన్నారు. మొక్కలు ఎండిపోతే సంబంధిత గ్రామాల సర్పంచ్‌, కార్యదర్శిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కంపోస్టు షెడ్లను వినియోగంలోకి తీసుకువచ్చి ...

Read More »

గోడప్రతుల ఆవిష్కరణ

నిజామాబాద్‌, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వ కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నవంబర్‌ 26న జరిగే దేశవ్యాప్త సమ్మె ప్రచార పోస్టర్లను ప్రగతిశీల కేజీబీవీ నాన్‌ టీచింగ్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఐ.ఎఫ్‌.టి.యు) ఆధ్వర్యంలో మాక్లూర్‌ మండల కేంద్రంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యూనియన్‌ జిల్లా ఇంచార్జి ఎం.సుధాకర్‌ మాట్లాడుతూ నరేంద్ర మోడీ నేతత్వంలోని కేంద్ర ప్రభుత్వం కార్మికుల, రైతుల, సామాన్య ప్రజల హక్కుల మీద దాడి చేస్తుందన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను కొనసాగిస్తున్న ఫలితంగా దేశంలోని ...

Read More »