నిజామాబాద్, నవంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ, నవంబర్ 26న జరిగే సార్వత్రిక సమ్మెలో విద్యార్థులు పాల్గొని సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని పిడిఎస్యు జిల్లా అధ్యక్షురాలు సి.హెచ్ కల్పన అన్నారు. బుధవారం పిడిఎస్యు ఆద్వర్యంలో నగరంలోని ఎన్ఆర్ భవన్లో సమ్మె గోడప్రతులు ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతు, కార్మిక, ప్రజా విద్య వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందని, నూతన జాతీయ విద్యా విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి విద్యా కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణను ...
Read More »Daily Archives: November 18, 2020
పూర్తి చేసిన పనులు ఆన్లైన్ చేయాలి
నిజామాబాద్, నవంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేయడమే కాకుండా వాటిని ఆన్లైన్లో కూడా కనిపించే విధంగా నమోదు చేయించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం క్యాంపు కార్యాలయం నుండి సెల్ కాన్ఫరెన్సు ద్వారా సంబంధిత అధికారులతో పల్లె ప్రగతి డ్రైయింగ్గ్ ప్లాట్ ఫారాల నిర్మాణం గురించి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 416 డ్రైయింగ్ ప్లాట్ ఫారాలు పూర్తి చేసినట్లు అధికారులు నివేదికలు ఇచ్చినప్పటికీ అవి ...
Read More »రాష్ట్రంలోనే తలమానికంగా ప్రభుత్వ ఆసుపత్రి
నిజామాబాద్, నవంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాదు ప్రభుత్వ ఆసుపత్రిని రాష్ట్రంలోనే ఉన్నతమైన సేవలు అందించే విధంగా తీర్చిదిద్దడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ఆస్పత్రి వైద్య అధికారులను ఆదేశించారు. బుధవారం తన చాంబర్లో ప్రభుత్వ ఆసుపత్రి వైద్య అధికారులతో ఆసుపత్రి అభివద్ధి, సదుపాయాలు, నాణ్యమైన సేవలు, తీసుకోవాల్సిన చర్యలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆస్పత్రికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు మిషనరీ తదితర సదుపాయాలతో పాటు ఆసుపత్రి అభివద్ధికి ఇంకా ఏమేం చేయాలో ...
Read More »