కామారెడ్డి, నవంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి అధ్వర్యంలో 2 కుట్టు మిషన్స్ గర్గుల్ గ్రామానికి చెందిన ఒకరికి ఇంకొకరు ఇంద్రనగర్ కాలనీకి చెందిన పేదవారికి అందించారు. అలాగే సరంపల్లి గ్రామంలో రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి అండ్ మైత్రి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కామారెడ్డి అధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. అనంతరం శారద వద్ధాశ్రమంలో చలి కాలాన్ని దష్టిలో పెట్టుకొని వద్దులకు ఉచితంగా రగ్గులు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ ...
Read More »Daily Archives: November 20, 2020
ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన
కామారెడ్డి, నవంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా అదనపు కలెక్టర్ పి.యాదిరెడ్డి భిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని, రైతుల ఖాతాల్లో డబ్బులువెంటనే జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Read More »మనల్ని మనం కాపాడుకుందాం…
కామారెడ్డి, నవంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ సంవత్సరం జనవరి-2020 నుండి ఇప్పటి వరకు కేవలం ఒక దేవన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదాల సంఖ్య 59 కాగా అందులో 30 మంది వారి విలువైన ప్రాణాలను కోల్పోగా, 94 మంది గాయపడగా వారి కుటుంబాలు కోలుకోలేని పరిస్థితులలోకి వెళ్లాయని కామారెడ్డి పోలీసు అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇట్టి ప్రమాదాలలో 44 నెంబర్ జాతీయ రహదారి పైన 18 మంది, 11 నెంబర్ ఎస్హెచ్ ...
Read More »ధాన్యం చెల్లింపులు త్వరగా జరగాలి
నిజామాబాద్, నవంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతుల నుండి సేకరించిన ధాన్యానికి వేగంగా చెల్లింపులు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాత్రి సంబంధిత అధికారులతో సెల్ కాన్ఫరెన్సు ద్వారా ధాన్యం సేకరణ, జరుగుతున్న కార్యక్రమాలపై, తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ధాన్యం సేకరణ ప్రక్రియ సాఫీగా, వేగంగా జరుగుతుందని అధికారులు మరియు కొనుగోలు కేంద్రాలలో సిబ్బంది బాగా పని చేస్తున్నారని తెలిపారు. మరోవైపు తీసుకున్న ధాన్యానికి ...
Read More »శని, ఆదివారాల్లో ప్రత్యేక ఓటర్ల నమోదు
నిజామాబాద్, నవంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శని, ఆదివారాల్లో అనగా ఈనెల 21, 22 తేదీలలో ప్రత్యేక ఓటర్ల నమోదు ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఆయన సంబంధిత అధికారులతో ఎస్ఎస్ఆర్ పై సెల్ కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈనెల 21, 22 తేదీలలో 2021 జనవరి 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తిచేసుకునే ప్రతి ఒక్కరు కొత్తగా ఓటర్ నమోదుకు ...
Read More »అభివృద్ధి పనులపై అదనపు కలెక్టర్ సమీక్ష
కామారెడ్డి, నవంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 26 లోగా స్మశాన వాటికల నిర్మాణాలను పూర్తి చేయాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే తెలిపారు. శుక్రవారం ఆయన జనహితలో జరిగిన వీడియో కాన్ఫరెన్సులో అధికారులతో మాట్లాడారు. మండలాల వారీగా స్మశాన వాటికల, కంపోస్టు షెడ్ల , పల్లె ప్రకతి వనాలపై సమీక్ష నిర్వహించారు. పల్లె ప్రకతి వనంలో 100 శాతం మొక్కలు ఉండే విధంగా చూడాలని కోరారు. కంపోస్టు షెడ్లను వినియోగంలోకి తెచ్చి సేంద్రియ ఎరువులను ...
Read More »23 న అంతర్జాల సదస్సు
డిచ్పల్లి, నవంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని వక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ వారి సౌజన్యంతో ప్లాంట్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అనే అంశంపై ఈ నెల 23 న ఒక రోజు అంతర్జాల కార్యశాల నిర్వహించనున్నట్లు విభాగాధిపతి మరియు సదస్సు కో-ఆర్డినేటర్ డా.అహ్మద్ అబ్దుల్ హలీంఖాన్ తెలిపారు. అంతర్జాల కార్యశాలకు డా.జి.బి.జోరే, ఎస్ఆర్టిఎంయూ, నాందేడ్ డా.నాదఫ్, జియోగ్రఫీ విభాగం, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, గోవాబీ మాలిక్ ఫాసిల్, అటవీశాఖ విభాగం, సర్ సయ్యద్ కళాశాల, ...
Read More »