కామారెడ్డి, నవంబర్ 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా అదనపు కలెక్టర్ పి.యాదిరెడ్డి భిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని, రైతుల ఖాతాల్లో డబ్బులువెంటనే జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
The following two tabs change content below.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- రూ.50 వేల విలువచేసే గుట్కా స్వాధీనం - January 19, 2021
- టీఎస్ఐపాస్ అండ్ డిస్టిక్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కమిటీ సమావేశం - January 18, 2021
- తెలంగాణ పాడి రైతన్నకు ప్రోత్సాహక లబ్ది - January 18, 2021