డిచ్పల్లి, నవంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం వృక్ష శాస్త్ర విభాగంలో మంగళవారం పిహెచ్డి డాక్టరేట్ అవార్డు ప్రదానం చేశారు. వక్షశాస్త్ర విభాగానికి చెందిన డాక్టర్ అరుణ పర్యవేక్షణలో ఎన్.నాగ సమీర అనే పరిశోధక విద్యార్థిని ”బయోడైవర్సిటీ ఆఫ్ ఆల్గె ఇన్ అశోక్ సాగర్ అండ్ ఆలీ సాగర్ లేక్స్ ఆఫ్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్, తెలంగాణ స్టేట్” అనే అంశంపై పరిశోధన గ్రంథాన్ని సమర్పించారు. తెయూ సెమినార్ హాల్లో జరిగిన పిహెచ్డి వైవా వోస్ కు డాక్టర్ బి.ఆర్ ...
Read More »Daily Archives: November 24, 2020
గల్ఫ్ కార్మికులకు న్యాయ సహాయం అందిస్తాం…
నిజామాబాద్, నవంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితుల వలన గల్ఫ్ దేశాల నుండి స్వదేశానికి వాపస్ వచ్చిన వలస కార్మికుల కొరకు మంగళవారం నిజామాబాద్లో అవగాహన, చైతన్య కార్యక్రమం రెడ్ క్రాస్ హల్లో నిర్వహించారు. కంపెనీ యాజమాన్యాల నుండి కార్మికులకు రావలసిన జీతం బకాయిలు, బోనస్, పిఎఫ్, గ్రాట్యుటీ లాంటి ఉద్యోగ విరమణ ప్రయోజనాలు (ఎండ్ ఆఫ్ సర్వీస్ బెనిఫిట్స్) పొందడం ఎలా అనే విషయాల గురించి చర్చించి పరిష్కార మార్గాలు సూచించారు. కార్యక్రమానికి ముఖ్య ...
Read More »26న విద్యుత్ అంతరాయం
కామారెడ్డి, నవంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 26వ తేదీ గురువారం కామారెడ్డి 132 కె.వి సబ్ స్టేషన్లో మరమ్మత్తుల నిమిత్తం ఉదయము 7 గంటల నుండి 8:30 వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని కామారెడ్డి డివిజనల్ ఇంజనీర్ గణేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. కావున దీని పరిధిలో గల కామారెడ్డి పట్టణము, కామారెడ్డి రూరల్, తాడ్వాయి మండలం, రాజంపేట మండలం, సదా శివనగర్ మండలంలోని పోసాని పేట్, మార్కల్, సబ్ స్టేషన్లలో విద్యుత్ సరఫరా అంతరాయం ఉంటుంది ...
Read More »డ్రైవ్ మోడ్లో పనులన్నీ పూర్తి చేయాలి
నిజామాబాద్, నవంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిర్దేశించుకున్న పనులు పూర్తి చేయడానికి లక్ష్యాలను చేరుకోవడానికి ప్రత్యేక డ్రైవ్లో కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్సు ద్వారా వ్యవసాయ కల్లాలు, నీటిపారుదల కెనాల్స్ డీ సిల్టింగ్, వ్యవసాయ రుణాల రెన్యువల్ ఫామ్ మెకానైజేషన్, సాక్ పిట్స్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ల ఏర్పాటు, ఉపాధి హామీ లేబర్ టర్న్ అవుట్ తదితర అంశాలపై మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, డిఆర్డిఓ ...
Read More »అధికారులకు వైద్య ఆరోగ్యశాఖ సూచనలు
కామారెడ్డి, నవంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం జనహిత సమావేశ మందిరంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, శిశుసంకేమ శాఖ జిల్లా అధికారులు కుటుంబ సంక్షేమ కమిషనర్ సూచనల మేరకు గర్భిణీలకు వైద్యపరీక్షలకు వచ్చు వారికి వైద్యపరీక్షలు, భోజన వసతి కల్పించేందుకు ఏర్పాటు గురించి సమన్వయ సమావేశం నిర్వహించారు. డా.పి.చంద్రశేఖర్ మాట్లాడుతూ కలెక్టర్ సూచనల ప్రకారం ఏఎన్సిలు ఆరోగ్య ఉపకేంద్రం, పిహెచ్సి, సిహెచ్సి, ఏరియా, జిల్లా ఆసుపత్రులకు వచ్చినప్పుడు గర్భిణీలకు భోజనం అందించుటకు తగిన ఏర్పాట్లు చేయాలని, సంక్షేమ, వైద్య ...
Read More »మానవసేవయే మాధవసేవ
నిజామాబాద్, నవంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం బర్కత్పుర రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ నిజామాబాద్ రూరల్ సర్వీస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రోటరీ కత్రిమ కేంద్రానికి జిల్లా న్యాయాధికారి రమాదేవి హాజరై మాట్లాడారు. కేంద్రం ద్వారా అందజేస్తున్న కత్రిమ కాలు జైపూర్ ఫుట్ శిబిరంలోని బాధితులకు కత్రిమంగా తయారుచేసిన కాళ్లను అందజేస్తూ మరొక జన్మనిస్తున్నటువంటి రోటరీ క్లబ్ నిజామాబాద్ సంస్థకి అభినందనలు తెలిపారు. మానవసేవే మాధవసేవ అని, సభ్యులంతా దేవుని రూపంలో ఉన్న మనుషులని ఇంతటి మహత్కార్యం నిర్వహిస్తున్నందుకు ...
Read More »తెలుగులో ఇద్దరికి డాక్టరేట్
డిచ్పల్లి, నవంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయనశాఖలో ఇద్దరు పరిశోధక విద్యార్థులకు పిహెచ్.డి. డాక్టరేట్ పట్టా ప్రదానం చేశారు. ఆర్ట్స్ విభాగం పీఠాధీపతులు ఆచార్య పి.కనకయ్య పర్యవేక్షణలో పరిశోధక విద్యార్థి సయ్యద్ ఆఫ్రిన్ బేగం ”తెలంగాణ నవలా రచయిత్రులు – ఒక పరిశీలన” అనే అంశంపై, మరొక పరిశోధక విద్యార్థి షేక్ అక్బర్ పాషా ”వరంగల్ జిల్లా తెలుగు సాహిత్య వికాసం” అనే అంశంపై పిహెచ్.డి. పరిశోధన చేసి సిద్ధాంత గ్రంథాలు రూపొందించి సమర్పించారు. ఆర్ట్స్ ...
Read More »రైతు సోదరులకు కలెక్టర్ విజ్ఞప్తి
నిజామాబాద్, నవంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలోని రైతులకు మంజూరు చేసిన 3 వేల 600 వ్యవసాయ కల్లాలను వారం రోజుల్లో పూర్తి చేసుకోవాలని, అదేవిధంగా యాసంగి పంట రుణాల కోసం బ్యాంకర్లను కలవాలని, శాస్త్రవేత్తల సూచనల మేరకే రసాయన ఎరువులను వాడి పెట్టుబడిని తగ్గించుకోవాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి జిల్లా రైతులను ఒక ప్రకటన ద్వారా కోరారు. వానాకాలం సీజన్ పూర్తయ్యే దశలో ఉన్నందున పంట వ్యర్థాలైన గడ్డి కానీ ఇతరత్రా చెత్త కానీ ఒకచోట వేసి ...
Read More »