Breaking News

Daily Archives: December 1, 2020

2న మాక్లూర్‌కు సిఎం

నిజామాబాద్‌, డిసెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 2న రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మాక్లూరు రానున్నందున జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి, సిపి కార్తికేయ పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. మంగళవారం వారు సంబంధిత అధికారులతో కలిసి మాక్లూర్‌ మండల కేంద్రంలో పర్యటించి హెలిప్యాడ్‌, ఇతర ఏర్పాట్లను పర్యవేక్షించారు. నిజాంబాద్‌ అర్బన్‌ శాసనసభ్యులు బీగాల గణేష్‌ గుప్తా యొక్క తండ్రి మరణించినందున ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించడానికి ముఖ్యమంత్రి రానున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. అధికారులు ...

Read More »

ప్రభుత్వ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడుదాం

బోధన్‌, డిసెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వం తీసుకోచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను, కేంద్ర విద్యుత్‌ సవరణ బిల్లును రద్దుచేయాలంటూ గత ఆరు రోజులుగా ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన రైతాంగం అఖిల భారత కిసాన్‌ సంఘర్ష్‌ సమన్వయ కమిటీ (ఎఐకేఎస్‌సిసి) 30 సంఘాల ఛలో డిల్లీ పిలుపు మేరకు ఆందోళనలో పాల్గొంటే వారిపైన మోడీ-షా ల ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వం వాటర్‌ కేనాన్‌, భాష్ప వాయువుతో, లాటీలతో అత్యంత దారుణంగా దాడి చేయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సీపీఐ (ఎం-ఎల్‌) ...

Read More »

ఛలో కలెక్టరేట్‌

కామారెడ్డి, డిసెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 2న బుధవారం కామారెడ్డి జిల్లాకేంద్రంలో జనగామ దళిత సర్పంచ్‌ రాజు పై సస్పెన్షన్‌ ఎత్తివేయాలని చలో కలెక్టర్‌ రేట్‌ కార్యక్రమం చేపట్టినట్టు నాయకులు లక్కపత్ని గంగాధర్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మాజీ మంత్రి, మాజీ శాసన మండలి ప్రతిపక్ష నాయకులు మహమ్మద్‌ అలీ షబ్బీర్‌, తెలంగాణా శాసనసభ ప్రతిపక్ష నాయకులు బట్టి విక్రమార్క, రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు అద్దంకి దయాకర్‌ పాల్గొంటారన్నారు. అన్ని మండలాల కాంగ్రెస్‌ అధ్యక్షులు, యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు, ...

Read More »

వ్యాధులనుండి కాపాడుకోవాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే క్యాంపులలో మూగజీవాలకు మందులు ఇప్పించి వాటిని రోగాల బారినుండి కాపాడుకోవాలని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి కోరారు. మంగళవారం మోపాల్‌ మండల కేంద్రంలో వెటర్నరీ, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నట్టల నివారణ వారోత్సవాల ప్రారంభ కార్యక్రమానికి కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. డిసెంబర్‌ 1 నుండి 7 వరకు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో క్యాంపులు ఏర్పాటు చేసి గొర్రెలు, మేకలలో నట్టల నివారణ ...

Read More »