Breaking News

డ్రైవింగ్‌ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

జగిత్యాల, డిసెంబర్‌ 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టిఎస్‌ఆర్‌టిసి జగిత్యాల డిపోలో ఆసక్తిగల అభ్యర్థులకు హెవీ వైకిల్‌ డ్రైవింగ్‌లో శిక్షణను సోమవారం నుండి అనగా ఈనెల ఏడవ తేదీ నుండి జగిత్యాల డిపోలో ప్రారంభిస్తున్నట్లు జగిత్యాల డిపో మేనేజర్‌ జగదీశ్వర్‌ తెలిపారు.

ఆసక్తిగల నిరుద్యోగ అభ్యర్థులు శిక్షణ రుసుము రూ. 15 వేల 500 సోమవారం లోగా చెల్లించి తమ పేరు నమోదు చేసుకొని హెవీ డ్రైవింగ్‌లో శిక్షణ పొంది తమ భవిష్యత్తుకు బాట వేసుకోవాల్సిందిగా సూచించారు.

Check Also

జగిత్యాల నుంచే తెరాస జైత్రయాత్ర

ఎంపి కవిత జగిత్యాల, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జగిత్యాల నుంచే టిఆర్‌ఎస్‌ జైత్రయాత్ర మొదలవుతుందని ...

Comment on the article