Breaking News

పెండింగ్‌ దరఖాస్తులు పరిష్కరించాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎస్సీ కార్పొరేషన్‌ వార్షిక ప్రణాళిక 2018-19 క్రింద సబ్సిడీ రుణాల కొరకు ధరఖాస్తు చేసుకున్న దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని ఎస్సీ కార్పొరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఇ.రాజేశ్వరి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బ్యాంకు, మండల పరిషత్‌ అభివద్ధి అధికారులు మరియు మున్సిపల్‌ కమీషనర్‌ దగ్గర పెండింగ్‌లో ఉన్న వాటిని త్వరగా క్లియర్‌ చేయాలని పేర్కొన్నారు. దరఖాస్తు ఫారాలను ఈ నెల 10 వరకు బ్యాంక్‌ సమ్మతితో ఎస్‌సి కార్పొరేషన్‌ నిజామాబాద్‌ కార్యాలయంలో అందించాలని పేర్కొన్నారు.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article