Breaking News

బిజెపిలోకి నాచుపల్లి యువకులు

బాన్సువాడ, డిసెంబర్‌ 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నస్రుల్లాబాద్‌ మండలం నాచుపల్లి గ్రామంలో 30 మంది యువకులు భారతీయ జనతా పార్టీలో చేరారు. ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షురాలు అరుణతార పాల్గొని పార్టీ జండా ఆవిష్కరించారు.

అనంతరం యువతను పార్టీలోకి ఆహ్వానించారు. ప్రతి గ్రామ గ్రామాన భారతీయ జనతా పార్టీని విస్తరింపజేసి బాన్సువాడ నియోజక వర్గంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ జండా ఎగరవేస్తామని తెలిపారు. కార్యక్రమంలో చిదురా సాయిలు, మండల అధ్యక్షులు హన్మండ్లు యాదవ్‌, గంగాధర్‌ గౌడ్‌, రాము, కష్ణ కుమార్‌, సతీష్‌, గంగాధర్‌ గుప్త తదితరులు పాల్గొన్నారు.

Check Also

అభివృద్ధి పనులు పరిశీలించిన స్పీకర్‌

బాన్సువాడ, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలో జరుగుతున్న అభివద్ధి పనులను ప్రజాప్రతినిధులు, అధికారులతో ...

Comment on the article