Breaking News

Daily Archives: December 11, 2020

మానవత్వం పరిమళించే…

కామారెడ్డి, డిసెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం అనేది పాత పాటే అయిన దాన్ని చేతల్లో నిరూపించి చూపించాడు ఓ వ్యక్తి. వివరాల్లోకి వెళితే…కామారెడ్డి పట్టణంలోని కొత్త బస్టాండ్‌ ఆవరణలో గుర్తు తెలియని మహిళ పడిపోయి ఉంది. గమనించిన సమోసాలు తయారుచేసే యువకుడు సదరు మహిళను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్‌ని మహిళా యొక్క పరిస్థితి ఎలా ఉందని తెలుసుకోగా మహిళ పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. మహిళ వివరాలు తెలియ రాలేదు. మానవత్వాన్ని ...

Read More »

టు బిహెచ్‌కె స్టేటస్‌ తెలపండి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం ఏ స్థితిలో ఉన్నాయో వివరాలు అందించాలని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం సంబంధిత అధికారులతో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి వాటి ప్రోగ్రెస్‌ పై సెల్‌ కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం ద్వారా జిల్లాకు కేటాయించిన ఇండ్ల సంఖ్య, వాటికి గాను ఎన్నింటికి మంజూరు చేయడం జరిగిందో, ...

Read More »

17 నుండి బి.ఇడి ప్రాక్టీకల్స్‌

డిచ్‌పల్లి, డిసెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల బి. ఎడ్‌. కోర్సుకు చెందిన రెండవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌, ప్రాక్టికల్‌ పరీక్షలు (ఐసిటి మీడియేషన్‌ ఇన్‌ టీచింగ్‌ లర్నింగ్‌) ఈ నెల 17 వ తేదీన ప్రారంభమతున్నాయని, ఇవి మూడు పేజ్‌లలో జరుగనున్నాయని పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్‌ పాత నాగరాజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 17 వ తేదీన జరిగే మొదటి పేజ్‌లో ఆర్మూర్‌ రాఘవేంద్ర బి.ఎడ్‌. కాలేజ్‌లో రెండవ ...

Read More »