Breaking News

Daily Archives: December 14, 2020

ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం భారతీయ జనతా పార్టీ నిజామాబాద్‌ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బస్వా లక్ష్మి నర్సయ్య మాట్లాడారు. ఐదు సంవత్సరాలకు ఒకసారి వర్తింప చేయవలసిన పిఆర్‌సి గడువు 01-07-2018న ముగిసినప్పటికీ మూడు సంవత్సరాలు సమీపిస్తున్నా ప్రక్క ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం రెండు సంవత్సరాల నుండి 27% ఐఆర్‌ ఇస్తున్నప్పటికీ పిఆర్‌సి అమలు చేయనందుకు వెంటనే పిఆర్‌సి ...

Read More »

సీఎంఆర్‌ బియ్యం వెంటనే వచ్చేలా చూడండి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వానకాలం సీజన్‌కు సంబంధించి రైస్‌ మిల్లుల నుండి రావలసిన సిఎంఆర్‌ రైస్‌ వెంటనే పంపించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సెల్‌ కాన్ఫరెన్సు ద్వారా సంబంధిత అధికారులతో ధాన్యం సేకరణ, రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణం పనుల పురోభివద్ధి, పల్లె ప్రగతి వివరాలు తదితర కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ధాన్యం సేకరణకు సంబంధించి ఇప్పటివరకు ఐదున్నర లక్షల ...

Read More »

రైతులకు మద్దతుగా వామపక్షాల ధర్నా

గాందారి, డిసెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులకు మద్దతుగా దేశవ్యాప్త వామపక్షాల పిలుపులో భాగంగా సోమవారం వామపక్ష నాయకులు గాంధారి మండలంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్బంగా వామపక్ష నాయకులు తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం సిపిఎం నాయకులు మాట్లాడుతూ గత పదిహేను రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో రైతులు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనీ ఆందోళన చేస్తున్నారని అన్నారు. అయినా కేంద్ర ప్రభుత్వం ఆధాని, అంబానీలకు లాభం చేకూర్చే విధంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ప్రధాన మంత్రి మోడీకి రైతులు ...

Read More »

చికిత్స పొందుతూ ప్రియుడు మృతి

గాంధారి, డిసెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రేమ జంట ఆత్మహత్య యత్నం చేసుకున్న ఘటనలో ఆదివారం ప్రియురాలు మతి చెందగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ప్రియుడు మతి చెందాడు. గాంధారి మండలం పొతంగల్‌ గ్రామానికి చెందిన గాండ్ల సాయి కుమార్‌, వడ్లూర్‌కు చెందిన రమ్య ప్రేమించుకున్నారు. పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఇద్దరు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం వరంగల్‌ ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రియురాలు రమ్య ఆదివారం మతి చెందగా, అదే ...

Read More »

ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు రుణాలు మంజూరు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టీఎస్‌ ఐపాస్‌ అండ్‌ డిస్టిక్‌ ఇండస్ట్రీస్‌ ప్రమోషన్‌ కమిటీపై జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. సోమవారం జిల్లా కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో టీఎస్‌ ఐ-పాస్‌, డిస్ట్రిక్‌ ఇండస్ట్రీస్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ సమీక్ష సందర్భంగా అధికారులతో మాట్లాడారు. టీఎస్‌ ఐపాస్‌ క్రింద మంజూరు చేసిన పెట్టుబడి సబ్సిడీ కింద 8 ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు సబ్సిడీ కింద రవాణా రంగంలో ట్రాక్టర్స్‌, ట్రావెల్‌ వెహికల్స్‌ 8 మంజూరీ చేయడం ...

Read More »

కార్పొరేట్‌ కంపనీల నుండి రైతాంగాన్ని కాపాడాలి

బోధన్‌, డిసెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశ రైతాంగాన్ని, వ్యవసాయాన్ని కార్పొరేట్‌ కంపనీలకు అప్పజెప్పే చట్టాలను, కేంద్ర విద్యుత్‌ సవరణ చట్టాన్ని రద్దుచేయాలంటూ సోమవారం నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ కొత్త బస్టాండ్‌ ముందున్న రిలయన్స్‌ స్మార్ట్‌ మహల్‌ వద్ద వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.  ఈ సందర్భంగా సీపీఐ (ఎం-ఎల్‌) న్యూ డెమోక్రసీ పార్టీ బోధన్‌ సబ్‌ డివిజన్‌ కార్యదర్శి బి మల్లేష్‌, సీపీఎం నాయకులు జే.శంకర్‌ గౌడ్‌, సీపీఐ (ఎం-ఎల్‌) న్యూ డెమోక్రసీ ...

Read More »