Breaking News

Daily Archives: December 17, 2020

కొత్త పనులు గుర్తించాలి

కామారెడ్డి, డిసెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధి హామీలో కొత్త పనులు గుర్తించాలని, కొత్తగా కూలీలకు పనులు కల్పించాలని, చేసిన పనులను రిజిష్టర్‌లో నమోదు చేయాలని జిల్లా కలెక్టరు డాక్టర్‌ ఎ.శరత్‌ మండల అభివద్ది అధికారులను, ఎపిడిలను, ఎపిఓలను ఆదేశించారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఉపాధి హామీ పనులలో చేపట్టవలసిన పనులను, నిర్వహించవలసిన రిజిష్టర్లపై పలు ఆదేశాలు జారీ చేశారు. కొత్త పనులను గుర్తించాలని, చేసిన పనులను ఆన్‌లైన్‌ నమోదు వెంట వెంటనే నిర్వహించాలని, గ్రామ పంచాయితీ సెక్రటరీలు, ...

Read More »

21 నుండి నమూనాల సేకరణ

కామారెడ్డి, డిసెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో కోవిద్‌ -19 సెరో సర్వైలైన్స్‌ పరీక్ష ఫలితాలు భారతీయ వైద్య పరిశోధన మండలి ఐసిఎంఆర్‌ వారు కరోనా వైరస్‌ వ్యాప్తి పరీక్షలను రెండుసార్లు నిర్వహించినట్టు జిల్లా వైద్య అధికారి డాక్టర్‌ శోభారాణి తెలిపారు. రెండవ విడుత కామారెడ్డి జిల్లాలో ఎంపిక చేసిన ప్రాంతాలలో ఆగష్టు 26, 27 తేదీలలో రెండవ విడుత సెరో సర్వైలెన్స్‌ ఫలితాలు ఈ విధంగా వున్నాయని తెలిపారు. చిన్నఎడ్డి, పెద్ద కొడపగల్‌, భవాస్పేట, నేరల్‌, ధర్మారం, ...

Read More »

రైతులను వ్యాపారులుగా మార్చడానికే రైతు చట్టాలు

కామారెడ్డి, డిసెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులను వ్యాపారులుగా మార్చడానికే రైతు చట్టాలు రూపొందించడం జరిగిందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి జయశ్రీ తెలిపారు. నెల రోజులుగా రైతు బిల్లులపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయని, బిల్లులను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రైతులను రైతులుగానే ఉంచడానికి ఇవన్నీ చేస్తున్నారని విమర్శించారు. జిల్లా కేంద్రంలో బీజేపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి జయశ్రీ మాట్లాడుతూ దేశం మొత్తంలో ఢిల్లీలో జరుగుతున్న నిరసనలో పంజాబ్‌, హర్యానా రైతులు ...

Read More »

కామారెడ్డిలో పాజిటివ్‌ శాతం తక్కువ

కామారెడ్డి, డిసెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసిఎంఆర్‌) రెండో విడత సర్వే ద్వారా కామారెడ్డి జిల్లాలోని బిక్కనూర్‌, నాగిరెడ్డిపేట మండలం ధర్మారెడ్డి గ్రామాల్లో ఏడు శాతం పాజిటివ్‌ ఉందని ఐసీఎంఆర్‌ సమన్వయకర్త దినేష్‌ కుమార్‌ తెలిపారు. నల్గొండ, జనగాం, కామారెడ్డి జిల్లాలో ఆగస్టు నెలలో రెండో విడత సర్వే నిర్వహించామని చెప్పారు. నల్గొండ, జనగామ జిల్లాల కన్నా కామారెడ్డిలో పాజిటివ్‌ శాతం తక్కువగా నమోదైందని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ. శరత్‌ ...

Read More »