Breaking News

Daily Archives: December 19, 2020

అభివృద్ధి పనుల పరిశీలన

కామారెడ్డి, డిసెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి, బిక్కనూర్‌ మండలంలోని వివిధ గ్రామాల్లో చేపట్టిన అభివద్ధి పనులను శనివారం జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ పరిశీలించారు. భిక్కనూరు మండలం బస్వాపూర్‌లోని పల్లె ప్రకతి వనం, పాఠశాల అదనపు గదులు, గ్రంథాలయ భవనం, స్త్రీ శక్తి భవనం, స్మశాన వాటిక, రైతు వేదిక భవనాలను పరిశీలించారు. 33/11 కె.వి. విద్యుత్‌ ఉపకేంద్రంను సందర్శించారు. ఆవరణలో మొక్కలు నాటాలని ట్రాన్స్‌కో అధికారులను ఆదేశించారు. బిక్కనూర్‌లో పల్లె ప్రకతి వనం, రైతు వేదిక భవనాలను ...

Read More »

కామారెడ్డిలో ఐదు గ్రామీణ అంగడిలు

కామారెడ్డి, డిసెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో ఐదు గ్రామీణ అంగడిలను ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని జాతీయ, వ్యవసాయ గ్రామీణ అభివద్ధి బ్యాంక్‌ చైర్మన్‌ డాక్టర్‌ చింతల గోవిందరాజులు అన్నారు. మాచారెడ్డి మండలం పాల్వంచ గ్రామంలో నాబార్డ్‌ ఆధ్వర్యంలో గ్రామీణ అంగడిని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు కూరగాయలు విక్రయించడానికి గ్రామీణ అంగడి దోహదపడుతుందని సూచించారు. ఇతర బ్యాంకుల కన్నా తక్కువ వడ్డీతో రైతులకు రుణాలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. వాటర్‌ షెడ్‌ కింద ...

Read More »

పెరిగిన రేట్ల జీవో ఇవ్వాలి

కామారెడ్డి, డిసెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏఐటియుసి ఆఫీసులో సివిల్‌ సప్లై హమాలీ కార్మికుల సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లా అధ్యక్షులు దశరథ్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కార్యదర్శి జి రాజు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో సివిల్‌ సప్లై హమాలీ కార్మికులు ఎన్నోసార్లు ఉద్యమాలు చేయగా గత నెల నవంబర్‌లో ఎగుమతి దిగుమతి రేట్లు 18 నుండి 23 కు పెంచుకోవడం జరిగింది. అయినప్పటికీ పెరిగిన ధరలకు ఒక నెల గడిచినప్పటికీ ...

Read More »

కూలీలు పెరగాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధి హామీ పథకంలో కూలీల సంఖ్యను ప్రతి రోజు 10 శాతం తగ్గకుండా ఉండాలని, రికార్డుల నిర్వహణ ఎప్పటికప్పుడు జరగాలని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం సంబంధిత అధికారులతో నర్సరీలు, హరిత హారం, క్రిమటోరియం, డ్రైయింగ్‌ ప్లాటుఫామ్స్‌, లేబర్‌ టర్నౌట్‌పై వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్ష చేశారు. ఎంపిడివో, ఎపిఓ, ఎంయస్‌ఓ, ఈసి, టిఏ, పంచాయతీ రాజ్‌ శాఖ ఏఈ, డిఈ, ఈఈలతో మాట్లాడుతూ ప్రతి గ్రామములో ...

Read More »

రూర్బన్‌ పనులు వేగవంతం చేయాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రూర్బన్‌ పథకం పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం తన చాంబర్లో రూర్బన్‌ పథకం పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఆమోదం పొందిన అన్ని పనులు మార్చ్‌ 2021లోపు పూర్త్తి చేయాలని, ఇంకా ప్రారంభం కాని పనులను వారం రోజుల్లోగా ప్రారంభించాలని మార్చ్‌ 21 లోపు పూర్తయిన పనులకు మాత్రమే నిధులు విడుదల చేయబడతాయని అన్నారు. ...

Read More »

నగర ప్రజలకు శుభవార్త

హైదరాబాద్‌, డిసెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు ఆదేశాల మేరకు త్వరలోనే హైదరాబాద్‌ నగర ప్రజలకు ఉచిత తాగునీటి సరఫరా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ శనివారం తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 20వేల లీటర్ల వరకు నీటి వినియోగానికి ఎలాంటి చార్జీలు చెల్లించకుండా ప్రజలకు నీటి సరఫరా చేసే కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు అవసరమైన కసరత్తు ప్రారంభమైంది. ఈ మేరకు ప్రగతి భవన్‌లో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రభుత్వ ప్రధాన ...

Read More »

మోసపూరిత ప్రకటనల పట్ల జాగ్రత్తగా ఉండాలి

కామారెడ్డి, డిసెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా వినియోగదారుల హక్కుల సంస్థ సహాయ ప్రధాన కార్యదర్శిగా నీరడి బాల్‌రాజ్‌, ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా మడుపు శ్రీనివాస్‌, కామరెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ముచ్చార్లపు రనీల్‌రెడ్డిని నియమించినట్టు జిల్లా అధ్యక్షుడు రెడ్డిగారి రమేశ్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఇసాయిపేట్‌ నరేశ్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా రమేశ్‌రెడ్డి మాట్లాడుతూ వినియోగదారుల హక్కులపై ప్రజలు అవగాహన కలిగి ఉండి మోసాలకు గురికాకుండా ఉండాలని, ఏదైనా కల్తీ, నాణ్యత లేని ...

Read More »

పల్లె ప్రగతి పనులు పరిశీలించిన కలెక్టర్‌

డిచ్‌పల్లి, డిసెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లె ప్రగతిలో జరిగిన అభివద్ధి కార్యక్రమాలను జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి ఆకస్మికంగా పర్యటించి పరిశీలించారు. శనివారం డిచ్‌ పల్లి మండలం దేవ నగర్‌ క్యాంప్‌లో ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్‌ పల్లె ప్రగతిలో భాగమైన వైకుంఠధామం, హరితహారంలో కమ్యూనిటీ ప్లాంటేషన్‌, ఎవెన్యూ ప్లాంటేషన్‌, ఈజీఎస్‌ పనులు, ల్యాండ్‌ లెవెలింగ్‌ పనులను పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వన సేవకులు మొక్కలు పెంచడం, మొక్కలకు నీళ్లు పోయడం, మొక్కల పాదులు సరి ...

Read More »

అభివృద్ధి పనులు ప్రారంభించిన మేయర్‌

నిజామాబాద్‌, డిసెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలోని 49వ డివిజన్‌ కోటగల్లి బేతాలుడి గుడి వద్ద పట్టణ ప్రగతి 10 లక్షల రూపాయల నిధులతో చేపట్టే సీసీ డ్రైనేజీ, కల్వర్టు పనులను నగర మేయర్‌ దండు నీతూ కిరణ్‌ ప్రారంబించారు. అలాగే 37వ డివిజన్‌ అంబేద్కర్‌ కాలనీలో పట్టణ ప్రగతి 10 లక్షల నిధులతో చేపట్టే సీసీ డ్రైనేజీ నిర్మాణ పనులను ప్రారంభిచారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు కాంపల్లి ఉమ రాణి, మెట్టు విజయ్‌, నాయకులు ముత్యాలు, సంతోష్‌, ...

Read More »

సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

కామారెడ్డి, డిసెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 41 వార్డ్‌కు చెందిన సాజిద బేగం అనే మహిళకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన 2 లక్షల రూపాయల చెక్కును ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ అందజేశారు. నియోజకవర్గంలో రెండవ సారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 506 మందికి 3 కోట్లల 28 లక్షల రూపాయలు పంపిణీ చేయడం జరిగిందని ఆయన తెలిపారు. అనారోగ్యంతో, రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి ...

Read More »

ఉమ్మెడలో పోలీసు కళాజాత

నందిపేట్‌, డిసెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ ఆదేశాల మేరకు పోలీసు కళా జాతా కార్యక్రమం నందిపేట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఉమ్మేడ గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజల కోసం పలుసూచనలు చేశారు. సెల్‌ ఫోన్‌ మేసేజ్‌ వస్తే మనం ప్రెస్‌ చేయ వద్దని, మన అకౌంట్లో డబ్బులు వాళ్ల అకౌంట్‌లో వెళ్లి పోతాయని అవగాహన కల్పించారు. కావున ఎవ్వరు కూడా అలాంటి మేసేజ్‌లు ప్రెస్‌ చేయవద్దన్నారు. సైబర్‌ క్రైమ్‌కు లింక్‌ ఉన్న ...

Read More »

బీడీ కార్మికులకు శుభవార్త

నిజామాబాద్‌, డిసెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీడీ రంగంలో కార్మికుల వేతనం పెంపుపై తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్‌ యూనియన్‌ (ఐ.ఎఫ్‌.టి.యు) ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐ.ఎఫ్‌.టి.యు రాష్ట్ర అధ్యక్షులు వనమాల కష్ణ మాట్లాడుతూ బీడీ కార్మికుల కూలీ పెంపు చర్చలు 18వ తేదీ శుక్రవారం నిజామాబాదులో బీడీ యాజమాన్యానికి బీడీ కార్మిక సంఘాలకు మధ్య జరిగాయన్నారు. చర్చలలో బీడీ ప్యాకింగ్‌ కార్మికులకు 2 వేల 160 రూపాయలు, నెలసరి ఉద్యోగులకు 1 ...

Read More »

చర్చలు సఫలం

నిజామాబాద్‌, డిసెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీడీ కార్మికుల కూలీ రేట్ల పాత అగ్రిమెంట్‌ 2020, 31 మే నెలతో ముగిసినందున, 2020 జూన్‌ 1 నుంచి కార్మికుల వేతనాలు పెంచి కొత్త అగ్రిమెంట్‌ చేయాల్సిందిగా బీడీ యాజమానుల అసోసియేషన్‌ వారికి డిమాండ్‌ నోటీస్‌ ఇచ్చి చర్చలు జరుపాలని కోరారు. కరొనా మహమ్మారి మూలంగా చర్చలు జరుగ లేదు. మళ్లీ యజమానుల అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులకు డిమాండ్‌ నోటీస్‌ ఇచ్చారు. అయినా చర్చలకు రాకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా బీడీ కంపెనీ ...

Read More »