Breaking News

రైతు సేవా కేంద్రం ప్రారంభం

బాన్సువాడ, డిసెంబర్‌ 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోటగిరి మండల హెగ్డోలి గ్రామంలో నూతనంగా స్థాపించిన ”ఆగ్రోస్‌ రైతు సేవాకేంద్రం ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర తెరాస పార్టీ నాయకులు పోచారం సురేందర్‌ రెడ్డితో కలిసి ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌ రెడ్డి పాల్గొని సేవాకేంద్రాన్ని ప్రారంభించారు.

కార్యక్రమంలో నిజామాబాద్‌ అగ్రికల్చర్‌ డిఏఓ గోవిందు, ఏఓ, సర్పంచ్‌ వెంకా గౌడ్‌, ఎంపీపీ సునీత శ్రీనివాస్‌, జడ్పీటీసీ శంకర్‌ పటేల్‌, కోటగిరి మండల పార్టీ అధ్యక్షులు ఎజాజ్‌ ఖాన్‌, ఏఎంసి చైర్మన్‌ గంగాధర్‌, వైస్‌ ఎంపీపీ గంగాధర్‌ ఠాక్రే, సొసైటీ చైర్మన్లు శాంతిస్వర్‌ పటేల్‌, అశోక్‌, సిద్దు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

Check Also

8 నుండి గొర్రెలు, మేకల‌కు టీకాలు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఫిబ్రవరి 8వ తేదీ నుండి 20 వ తేదీ ...

Comment on the article