కేజివీల్స్‌ రోడ్లపై తిప్పడం చట్టరీత్యా నేరం

ఆర్మూర్‌, డిసెంబర్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వాలు ప్రజల అవసరాల కోసం నిర్మించిన ప్రజా ప్రభుత్వ రోడ్లపై వ్యవసాయ భూములు దున్నడం కోసం ట్రాక్టర్‌ ఓనర్లు కేజివీల్స్‌ తో తిప్పడం వల్ల రోడ్లు ధ్వంసం అవుతున్నాయని, కావున ప్రజా, ప్రభుత్వ ఆస్తులైన రోడ్లు ధ్వంసం చేయడం చట్టరీత్యా నేరమని ఏర్గట్ల మండల కేజివీల్‌ ట్రాక్టర్స్‌ యజమానులకు ఏర్గట్ల పోలీస్‌ వారు సూచించారు. కేజివీల్‌ ట్రాక్టర్స్‌ని సీజ్‌ చేసి కేసు నమోదు చేయబడుతుందని, రోడ్లు డ్యామేజ్‌ కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Check Also

ఆర్మూర్‌లో లెక్చరర్ల ధర్నా

ఆర్మూర్‌, మార్చ్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా పేరుతో అకస్మాత్తుగా విద్యా సంస్థల‌ను మూసివేసి ప్రైవేట్‌ ...

Comment on the article