నిజామాబాద్, జనవరి 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్లో శనివారం తడిపొడి చెత్త వేరుచేయటం విషయమై మహిళ సంఘాల మహిళలకు, రిసోర్స్ పర్సన్స్‌కు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మేయర్ దండు నీతూ కిరణ్ శేఖర్, మున్సిపల్ కమిషన్ జితేశ్.వి.పాటిల్, నగర కార్పొరేటర్లు కొర్వ లలిత, యమునా, అక్బర్ హుస్సేన్, ధర్మపురి, నారాయణ, కోమల్, కల్పన మల్లేష్, శ్రీనివాస్, రైసింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్రతి ఒక్క మహిళ తడిపొడి చెత్తపై సమరం చేయవలసిన ...
Read More »Daily Archives: January 2, 2021
హాస్టల్స్ వెంటనే ప్రారంభించాలి
నిజామాబాద్, జనవరి 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం నిజామాబాద్ నగరంలో గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాలలోని వసతి గహాలను వెంటనే ప్రారంభించాలని ఎన్.ఎస్.యు.ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ఎన్.ఎస్.యు.ఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరద భట్టు వేణు రాజు మాట్లాడుతూ గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో జనవరి 4 నుండి పరీక్షలు నిర్వహిస్తున్నందున కళాశాలకు సంబంధించిన ఎస్సీ, ఎస్టీ, బిసి వసతి గహాలను కోవిడ్ నిబంధనలు పాటించి ప్రారంభించాలని కోరుతున్నామన్నారు, ...
Read More »విజయ డైరీ బ్రోచర్ ఆవిష్కరణ
నిజామాబాద్, జనవరి 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విజయ డైరీ బ్రోచర్‌ను జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి శనివారం తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. పాడి రైతులకు పశుపోషణ, పాల నాణ్యతపై, విజయ డైరీ నుండి రైతులకు సమకూర్చే లాభాలపై అవగాహన కల్పించే విషయాలు కరపత్రంలో ఉన్నాయి. అనంతరం విజయ డైరీ జనరల్ మేనేజర్ స్పెషల్ ఆఫీసర్ కె కామేష్, డిడికె నంద కుమారి, మేనేజర్ సిహెచ్ రమేష్, జిల్లా కలెక్టర్‌ను శాలువాతో సన్మానించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
Read More »ఎరువుల సమస్య లేదు
నిజామాబాద్, జనవరి 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో ఎరువుల నిల్వలు సరిపోయినంతగా ఉన్నాయని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అన్నారు. శనివారం తన చాంబర్లో యాసంగి పంట కాలానికి సంబంధించి ఎరువులు, విత్తనాలపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి జిల్లాకు ప్రాధాన్యత ఇచ్చి కావలసిన ఎరువులను తెప్పిస్తున్నారనీ అన్నారు. జిల్లా యంత్రాంగం జనవరి నెలకు కావలసిన ఎరువులు ఇప్పటికె తెప్పించి ఉంచడం ...
Read More »ఓమాన్ తెలంగాణ ఫ్రెండ్స్ క్యాలెండర్ ఆవిష్కరణ
హైదరాబాద్, జనవరి 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం కొత్త సంవత్సరం సందర్భంగా ఒమాన్ తెలంగాణ ఫ్రెండ్స్ అధ్యక్షులు నరేంద్ర పన్నీరు సంస్థ ప్రతినిధులు మరియు కార్యకర్తల సమక్షంలో 2021 క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ గత సంవత్సరం అందరికి ఒక పీడకల వంటిది అని కరోనా మహమ్మారి వల్ల ఎంతో మంది ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని కాని ఒక్క విషయంలో మాత్రం కరోనాకు కతజ్ఞతలు తెలపాలన్నారు. కరోనా మనకు ఆరోగ్యంగా ఎలా ఉండాలో, సాటివారి పట్ల దయ మరియు ...
Read More »