Breaking News

కాకుల తో కొత్త రోగం

హైదరాబాద్‌, జనవరి 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత్‌కు కరోనాతో పాటు మరో వైరస్‌తో ప్రమాదం పొంచి ఉందని, కేంద్రం అన్నీ రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. కాకుల నుంచి బర్డ్‌ఫ్లూ వైరస్‌ సోకే ప్రమాదం ఉందని అలర్ట్‌ చేసింది.

ఇటీవల రాజస్థాన్‌లో వరుసగా కాకులు చనిపోతున్నాయి. దీంతో అప్రమత్తమైన ఆరోగ్యశాఖ అధికారులు చనిపోయిన కాకుల్ని టెస్ట్‌ చేయగా చనిపోయిన కాకుల్లో బర్డ్‌ ఫ్లూ వైరస్‌ను గుర్తించినట్లు రాజస్థాన్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ కుంజీ లాల్‌ మీనా తెలిపారు.

Check Also

భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణలో మరో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ...

Comment on the article