Breaking News

వ్యాయామశాలను పరిశీలించిన భాస్కర్‌రెడ్డి

బాన్సువాడ, జనవరి 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని హనుమాన్‌ ఆలయాన్ని శనివారం డిసిసిబి ఛైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డి దర్శనం చేసుకున్నారు. ప్రభుత్వ నిధులు రూ. 60 లక్షలతో నిర్మిస్తున్న హనుమాన్‌ వ్యాయామశాల, కల్యాణ మండపాన్ని పరిశీలించి నాణ్యతలో లోటు లేకుండా, సాధ్యమైనంత వరకు త్వరగా పూర్తి చెయ్యాలని కాంట్రాక్టర్‌కి తెలిపారు.

కార్యక్రమంలో పట్టణ మున్సిపల్‌ చైర్మన్‌ జంగం గంగాధర్‌, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అంజిరెడ్డి, ఎంపీపీ దొడ్ల నీరజ వెంకట రామ్‌ రెడ్డి, ప్యాక్స్‌ చైర్మన్‌ కష్ణారెడ్డి, ఏఎంసి చైర్మన్‌ పాత బాలకష్ణ, నాయకులు ఎజాజ్‌, మున్సిపల్‌ కౌన్సిలర్లు నంద కిషోర్‌, బాడీ శ్రీనివాస్‌, వెంకట్‌, కిరణ్‌, రాఫీక్‌, మున్సిపల్‌ కో-ఆప్షన్‌ రాజు, షాదీఖానా చైర్మన్‌ వహబ్‌, పార్టీ కార్యదర్శి రాజేశ్వర్‌, బులెట్‌ రాజు, కాంట్రాక్టర్‌ మల్లికార్జున్‌ పాల్గొన్నారు.

Check Also

అభివృద్ధి పనులు పరిశీలించిన స్పీకర్‌

బాన్సువాడ, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలో జరుగుతున్న అభివద్ధి పనులను ప్రజాప్రతినిధులు, అధికారులతో ...

Comment on the article