Breaking News

సమాచార హక్కుచట్టం క్యాలండర్‌ ఆవిష్కరణ

గాంధారి, జనవరి 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమాచార హక్కుచట్టం క్యాలండర్‌ను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్‌ శనివారం ఆవిష్కరించారు. 2021 కు సంబందించిన మొత్తం 12 నెలల క్యాలండర్‌ ఎంతో బాగుందని ఎమ్మెల్యే అన్నారు.

సమాచార హక్కుచట్టాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ రాధా బలరాం, జడ్పీటీసీ శంకర్‌ నాయక్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సత్యం, సమాచార హక్కుచట్టం జిల్లా కార్యదర్శి రమేష్‌, సంజీవులు, మండల ప్రతినిధులు సురేష్‌, కష్ణ, సాయిలు, శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

మాతు సంగెంలో కుస్తీ పోటీలు

గాంధారి, ఏప్రిల్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలంలోని మాతుసంగెం గ్రామంలో సోమవారం కుస్తీపోటీలు నిర్వహించారు. ...

Comment on the article