తెలంగాణ పాడి రైతన్నకు ప్రోత్సాహక లబ్ది

కామారెడ్డి, జనవరి 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి జిల్లాలో విజయ డైరీలో పాలు పోస్తున్న పాడి రైతన్నకు బకాయి పడిన ప్రోత్సాహక సొమ్ము జనవరి 2019 నుండి ఏప్రిల్‌ 2020 వరకు మొత్తం 16 నెలలకు గాను 3 కోట్ల 51 లక్షల రూపాయల పాడి లబ్ది సొమ్మును మొత్తం పాడి రైతన్న ఖాతాలలో నేరుగా జమ చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, పాల ఉత్పత్తిదారులకు ప్రోత్సాహక పాడి లబ్ది విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావుకు ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Check Also

విపత్తుశాఖ వారి మోబైల్‌ యాప్‌ ప్రారంభం

కామారెడ్డి, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విపత్తు శాఖ ద్వారా ప్రచురితమైన ...

Comment on the article