రూ.50 వేల విలువచేసే గుట్కా స్వాధీనం

ఆర్మూర్‌, జనవరి 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టాస్క్‌ ఫోర్సు పోలీసులు రూ. 50 వేల విలువ చేసే గుట్కా స్వాధీనం చేసుకున్నారు. ఆర్మూర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని బిలాల్‌ కాన్‌ఫెక్షనరీ లో గుట్కా పట్టుకుని, నిందితుని అరెస్టు చేసినట్టు టాస్క్‌ ఫోర్సు సిఐ తెలిపారు.

సోమవారం అదనపు పోలీసు కమీషనర్‌ అరవిందబాబు ఉత్తర్వుల మేరకు టాస్క్‌ఫోర్సు ఇన్స్‌పెక్టర్‌ షాకెర్‌ అలీ, వారి సిబ్బంది ఆర్మూర్‌ పిఎస్‌ పరిధిలోని ఓ చోట అక్రమంగా గుట్కాఉందని విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు జరిపినట్టు పేర్కొన్నారు.

నిందితుని వివరాలు :

గుట్కా యజమాని

ఎం.డి. ఆస్వాక్‌, (30), ఆర్మూర్‌

Check Also

ఆర్మూర్‌లో పోలీసు కళాజాత

ఆర్మూర్‌, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ ఆదేశాల‌ మేరకు పోలీసు ...

Comment on the article