నిజామాబాద్, జనవరి 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపాధి హామీ పథకం ద్వారా జరిగిన జరుగుతున్న కార్యక్రమాలపై పరిశీలన చేయడానికి కేంద్ర బందం ఈ నెల చివరి వారంలో రానున్నదని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. బుధవారం సెల్ కాన్ఫరెన్స్ ద్వారా డిఆర్డిఓ, సంబంధిత అధికారులతో కేంద్ర బందం పర్యటన తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో కేంద్ర బందం పర్యటించి పలు విషయాలను అధికారుల దష్టికి తీసుకువచ్చిన తిరిగి ఎటువంటి లోపాలు వారి ...
Read More »Daily Archives: January 20, 2021
నేరల్ తండాలో సీసీ కెమెరాలు ఏర్పాటు
గాంధారి, జనవరి 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గాంధారి మండలం నేరల్ తండా గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. తండా వాసుల సహకారంతో గ్రామ రక్షణ కొరకు ఆరు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. తండాలోని ప్రధాన కూడళ్లలో కెమెరాలు బిగించినట్లు అయన తెలిపారు. ఈ సందర్బంగా బుధవారం గ్రామ పెద్దల సమక్షంలో వాటిని ప్రారంభించామన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కామెది బాయి చందా నాయక్, ఉప సర్పంచ్ నర్సింగ్, వైస్ ఎంపీపీ భజన్ లాల్ ...
Read More »27 వరకు డిగ్రీ రి వాల్యూయేషన్
జనవరి 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల బి.ఎ., బి.కాం.(జనరల్), బి.కాం. (కంప్యూటర్స్), బి.కాం. (ఒకేషనల్), బి.ఎస్సీ., బి.ఎస్సీ (కంప్యూటర్స్) బి.బి.ఎ., బి.ఎ.(ఎల్) డిగ్రీ ఇయర్ వైస్ కోర్సులకు నవంబర్, 2020 లో జరిగిన మొదటి, రెండవ, మూడవ సంవత్సరం బ్యాక్ లాగ్ పరీక్షలకు ఈ నెల 27 వరకు రి వాల్యూయేషన్ / రి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. రి వాల్యూయేషన్ ఒక్కో పేపర్ కు రూ. 500, రి కౌంటికింగ్ ఒక్కో ...
Read More »డిగ్రీ పరీక్షల్లో ఐదుగురు డిబార్
డిచ్పల్లి, జనవరి 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో డిగ్రీ, ఎం.ఎడ్., పీజీ పరీక్షలు కొవిద్ – 19 నిబంధనలను అనుసరించి బుధవారం కూడా ప్రశాంతంగా జరిగాయి. కాగా డిగ్రీ పరీక్షా కేంద్రాల్లో ఐదుగురు విద్యార్థులు డిబార్ అయినట్లు సమాచారం. ఉదయం 10-12 గంటల వరకు జరిగిన డిగ్రీమొదటి సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్షలకు మొత్తం 3809 నమోదు చేసుకోగా 3224 హాజరు, 585 గైర్హాజర్ అయ్యారు. ఎం.ఎడ్. నాల్గవ సెమిస్టర్ రెగ్యూలర్, పీజీ రెండవ ...
Read More »