Breaking News

నేరల్‌ తండాలో సీసీ కెమెరాలు ఏర్పాటు

గాంధారి, జనవరి 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలం నేరల్‌ తండా గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ఎస్‌ఐ శ్రీకాంత్‌ తెలిపారు. తండా వాసుల సహకారంతో గ్రామ రక్షణ కొరకు ఆరు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు.

తండాలోని ప్రధాన కూడళ్లలో కెమెరాలు బిగించినట్లు అయన తెలిపారు. ఈ సందర్బంగా బుధవారం గ్రామ పెద్దల సమక్షంలో వాటిని ప్రారంభించామన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ కామెది బాయి చందా నాయక్‌, ఉప సర్పంచ్‌ నర్సింగ్‌, వైస్‌ ఎంపీపీ భజన్‌ లాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

సమన్వయంతో పనిచేస్తేనే అభివద్ధి సాధ్యం

గాంధారి, డిసెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల అభివద్ధి ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతోనే సాధ్యమౌతుందని ఎల్లారెడ్డి ...

Comment on the article