Breaking News

జిల్లాకు రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ రాక

కామారెడ్డి, ఫిబ్రవరి 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ తిర్మల్‌రెడ్డి ఫిబ్రవరి 2 న ఉదయం 11-30 గంటల‌కు భికనూర్‌ మండల‌ కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల‌లో ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో విద్యార్ధుల‌కు మాస్క్‌లు అందచేసే కార్యక్రమంలో పాల్గొంటారని అధికారులు తెలిపారు.

అనంతరం అంగన్‌ వాడీ, రేషన్‌ షాట్లను పరిశీలిస్తారు. అనంతరం మధ్యాహ్నం 2-30 గంటల‌కు కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ డిగ్రీ కాలేజీలో ఇండియన్‌ రెడ్‌ కాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో విద్యార్ధుల‌కు మాస్క్‌లు అందచేసే కార్యక్రమంలో పాల్గొంటారు.

Check Also

మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ...

Comment on the article