Breaking News

మహిళకు రక్తదానం

కామారెడ్డి, ఫిబ్రవరి 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంపేట మండలం నందగోకులం గ్రామానికి చెందిన స్వప్న (31) అనే మహిళ రక్తహీనతతో రామాయంపేటలోని వైద్యశాల‌లో బాధపడుతుండటంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల‌ సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు.

బి పాజిటివ్‌ రెండు యూనిట్ల రక్తాన్ని సకాలంలో అందజేసి ప్రాణాలు కాపాడడం జరిగిందని, కామారెడ్డితో పాటు మెదక్‌ రామాయంపేట, నిజామాబాద్‌, సిరిసిల్లా, హైదరాబాద్‌, ప్రాంతాల్లో ఆపదలో ఉన్న వారికి కూడా సకాలంలో రక్తదానం చేసి ప్రాణాలు కాపాడడం జరుగుతుందన్నారు. టెక్నీషియన్‌ చందన్‌, స్వామి, బాల‌రాజు పాల్గొన్నారు.

Check Also

మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ...

Comment on the article