Breaking News

కస్తూర్బా హాస్టల్‌లో హెల్త్‌ క్యాంప్‌

కామారెడ్డి, ఫిబ్రవరి 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం రామరెడ్డి ప్రభుత్వ దవాఖాన పరిధిలో గల‌ కస్తూర్భా హాస్టల్‌లో హెల్త్‌ క్యాంప్‌ నిర్వహించినట్టు డాక్టర్‌ షాహీద్‌ తెలిపారు. ఇందులో భాగంగా విద్యార్థినిల‌కు థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహించి, వారికి కరోన వ్యాధిపై పలు సూచనలు చేశారు.

క్యాంప్‌లో వైద్య సిబ్బంది భీమ్‌, దోమల‌ శ్రీధర్‌, శ్రీహరి, కస్తూర్బా ప్రిన్సిపాల్‌ వనిత, టీచర్లు కరుణ, రజిత, విద్యార్థినులు పాల్గొన్నారు.

Check Also

మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ...

Comment on the article