Breaking News

గోదాం నిర్మాణానికి రుణ మంజూరు పత్రాలు

బాన్సువాడ, ఫిబ్రవరి 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం నిజామాబాద్‌ జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో నాబార్డు ఏం.ఎస్‌.సి స్కీం ద్వారా ఎన్నికయిన ప్రాధమిక సహకార సంఘాల‌కు గోదాం నిర్మాణమునకు రుణ మంజూరు పత్రాల‌ను సంబంధిత చైర్మన్ల‌‌కు ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా డిసిసిబి చైర్మన్‌ పోచారం భాస్కర్‌ రెడ్డి అందజేశారు.

కార్యక్రమంలో బ్యాంక్‌ సీఈవో గజానంద్‌, డీసీసీబీ డైరెక్టర్లు కిష్ట గౌడ్‌, చంద్రశేఖర్‌ రెడ్డి, సంగ్రామ్‌ నాయక్‌, ఆనంద్‌, శంకర్‌, లింగయ్య, చైర్మన్లు గంగా రెడ్డి, గంగారాం, కార్తిక్‌ రెడ్డి, గోవర్ధన్‌ రెడ్డి పాల్గొన్నారు.

Check Also

వ్యాయామశాలను పరిశీలించిన భాస్కర్‌రెడ్డి

బాన్సువాడ, జనవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని హనుమాన్‌ ఆలయాన్ని శనివారం డిసిసిబి ఛైర్మన్‌ ...

Comment on the article