Breaking News

8 నుండి గొర్రెలు, మేకల‌కు టీకాలు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఫిబ్రవరి 8వ తేదీ నుండి 20 వ తేదీ వరకు పశువైద్య మరియు పశు సంవర్దకశాఖ ఆద్వర్యంలో జిల్లాలో 66 శాతం గొర్రెలు, మేకల‌కు ఉచితంగా పిపిఆర్‌ టీకాలు ఇవ్వనున్నట్టు జిల్లా పశు వైద్య మరియు పశు సంవర్ధకశాఖ అధికారి డాక్టర్‌ యం.భరత్‌ తెలిపారు.

టీకాలు జిల్లాలోని గొర్రెలు, మేకల‌ పెంపకం దారులు సద్వినియోగం చేసుకోవాల‌ని కోరారు.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article