నిజామాబాద్, ఫిబ్రవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేర్ ఫుట్‌బాల్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్ 13 కేర్ ఫుట్‌బాల్ అకాడమీ ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్‌లో ముఖ్యఅతిథిగా అడిషనల్ డిసిపి అరవింద్ బాబు పాల్గొని ఫుట్‌బాల్ ఆట ప్రోత్సహిస్తున్న కేర్ ఫుట్‌బాల్ అకాడమి నిర్వాహకులను అభినందించారు. ముఖ్యంగా కోచ్ నాగరాజు తన జీవితాన్ని మొత్తం ఫుట్‌బాల్‌కు అంకితం చేసి ఫుట్‌బాల్ ప్లేయర్ లను తయారు చేయడం గొప్ప విషయమని కొనియాడారు. ఆటలు ఆడిన ప్రతి ఒక్కరు జీవితంలో విజయం సాధించారని ...
Read More »Daily Archives: February 7, 2021
దరఖాస్తుల ఆహ్వానం
నిజామాబాద్, ఫిబ్రవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు / కళాశాలల్లో పార్ట్ టైం ప్రాదిపదికన బోధనకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రాంతీయ సమన్వయాధికారిణి అలివేలు ఒక ప్రకటనలో తెలిపారు. అధ్యాపక ఖాళీల్లో తెలుగు-2, ఆంగ్లం-1, ఫిజిక్స్-1, సివిక్స్-1, ఉపాధ్యాయుల ఖాళీల్లో పీజీటీ తెలుగు-1, ఆంగ్లం-4, గణితం-4, ఫిజికల్ సైన్స్-1 ఖాళీలు ఉన్నాయన్నారు. అధ్యాపకులకు నెలకు వేతనం రూ.18 వేలు, ఉపాధ్యాయులకు రూ.14 వేలు చెల్లిస్తారన్నారు. అభ్యర్థుల పూర్తి బయోడెటా, విద్యార్హత జిరాక్సు ప్రతులను ...
Read More »