Breaking News

సిసి రోడ్డు పనులు ప్రారంభించిన మేయర్‌

నిజామాబాద్‌, ఫిబ్రవరి 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 46వ డివిజన్‌ పులాంగ్‌ వద్ద పట్టణ ప్రగతి 10 ల‌క్షల‌ నిధుల‌తో చేపట్టే సీసీ రోడ్డు నిర్మాణ పనుల‌ను స్థానిక కార్పొరేటర్‌ అక్బర్‌ హుస్సేన్‌తో కలిసి నగర మేయర్‌ దండు నీతూ కిరణ్‌ శేఖర్‌ ప్రారంభించారు.

కార్యక్రమంలో కార్పొరేటర్లు ధర్మపురి, శ్రీనివాస్‌ రెడ్డి, రైసింగ్‌, శివ చరణ్‌, వెల్డింగ్‌ నారాయణ, నుడా డైరెక్టర్‌ బాలాజీ, అక్తర్‌, తెరాస నాయకులు అరుణ్‌, మరియు పులాంగ్‌ డెవల‌ప్‌మెంట్‌ కమిటి అధ్యక్షుడు ఖాన్‌, కాల‌నీ వాసులు పాల్గొన్నారు.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article