Breaking News

తొండకుర్‌లో గొర్రెల‌కు మేకల‌కు పిపిఆర్‌ వ్యాక్సిన్‌

నందిపేట్‌, ఫిబ్రవరి 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం నందిపేట మండలం తొండకుర్‌ గ్రామంలో గొర్రెల‌కు మేకల‌కు పిపిఆర్‌ వ్యాక్సిన్‌ వేశారు.

గొర్రెలు 307, మేకలు 103 కు వాక్సిన్‌ వేసినట్టు తెలిపారు.

కార్యక్రమంలో స్థానిక మూడు గ్రామాల‌ ఎంపీటీసీ సభ్యురాలు మద్దుల‌ రాణి మురళి, సర్పంచ్‌ దేవన్న, డాక్టర్‌ హనుమంత్‌ రెడ్డి, మంజుల‌, రమణ, రాజేందర్‌, శశికుమార్‌ పాల్గొన్నారు.

Check Also

సిఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కు పంపిణీ

నందిపేట్‌, జూలై 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలం తొండకూరు గ్రామంలో ముఖ్యమంత్రి సహాయనిధి సీఎంఆర్‌ఎఫ్‌ ...

Comment on the article