Breaking News

పెన్సిల్‌పై సేవాలాల్‌ సూక్ష్మ చిత్రం

కామారెడ్డి, ఫిబ్రవరి 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం బాన్సువాడ మండలం పోచారం తండాకు చెందిన జీవన్‌నాయక్‌ పెన్సిల్‌ మొనపై చెక్కిన సంత్‌ శ్రీ సేవాలాల్‌ మహారాజ్‌ సూక్ష్మ చిత్రాన్ని కామారెడ్డి జిల్లా కలెక్టరు డాక్టర్‌ ఎ.శరత్‌కి బహుకరించారు.

జీవన్‌నాయక్‌ పనితీరును మెచ్చిన జిల్లా కలెక్టరు భవిష్యత్‌లో ఇంకా ఎన్నో విజయాలు సాధించాల‌ని అభినందించారు.

Check Also

వ్యాయామశాలను పరిశీలించిన భాస్కర్‌రెడ్డి

బాన్సువాడ, జనవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని హనుమాన్‌ ఆలయాన్ని శనివారం డిసిసిబి ఛైర్మన్‌ ...

Comment on the article