Breaking News

విజయ విక్రయ కేంద్రం ప్రారంభం

బాన్సువాడ, ఫిబ్రవరి 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మండలం దేశాయిపేట్‌ గ్రామంలో రమేష్‌ నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృధి సహకార సమాఖ్య లిమిటెడ్‌ వారి విజయ పాలు – పాల‌ పదార్థాలు కామారెడ్డి జిల్లా పరిధి విజయ విక్రయ కేంద్రాన్ని ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌ రెడ్డి మంగళవారం ప్రారంబించారు.

కార్యక్రమంలో ఎంపీపీ దొడ్ల నీరజ వెంకట రామ్‌ రెడ్డి, గ్రామ సర్పంచ్‌ శ్రావణ్‌, ఎంపీటీసీ రమణ, పార్టీ అధ్యక్షుడు సాహెబ్‌, సొసైటీ డైరెక్టర్‌ గంగారాం, భూషణ్‌ గౌడ్‌, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Check Also

వ్యాయామశాలను పరిశీలించిన భాస్కర్‌రెడ్డి

బాన్సువాడ, జనవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని హనుమాన్‌ ఆలయాన్ని శనివారం డిసిసిబి ఛైర్మన్‌ ...

Comment on the article