Breaking News

సిఎం ఏ మొక్క నాటారో తెలుసా…

హైదరాబాద్‌, ఫిబ్రవరి 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సీఎం కేసిఆర్‌ జన్మదినం సందర్భంగా గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ లో భాగంగా చేపట్టిన కోటి వృక్షార్చన కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా కొనసాగుతున్నది.

ఇందులో భాగంగా, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌ వినతి మేరకు సీఎం కేసిఆర్‌ కోటి వృక్షార్చనలో స్వయంగా పాల్గొని రుద్రాక్ష మొక్క నాటారు. తన పుట్టిన రోజు సందర్భంగా చేపట్టిన కోటి వృక్షార్చన పట్ల సీఎం సంతోషం వ్యక్తం చేశారు. ఇంతటి అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టిన సంతోష్‌ కుమార్‌ ను అభినందించారు.

Check Also

కాకుల తో కొత్త రోగం

హైదరాబాద్‌, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత్‌కు కరోనాతో పాటు మరో వైరస్‌తో ప్రమాదం పొంచి ...

Comment on the article